Kims హస్పటల్ కు Allu Aravind, Dil Raju | Oneindia Telugu

Kims హస్పటల్ కు Allu Aravind, Dil Raju | Oneindia Telugu

Producer Allu Aravind Announce Rs.2 Cr compensation to Revathi Family br br సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. br br #alluarjun br #sritej br #AlluAravind br #DilRajubr br Also Readbr br అల్లు అర్జున్ టీం రూ 2 కోట్ల ఆర్దిక సాయం - సీఎం రేవంత్ తో భేటీ..!! :: br దిల్ రాజు రాజీ ఫార్ములా - "మెగా" ప్లాన్, తగ్గాల్సిందే..!! :: br అల్లు అర్జున్ కు అండగా జనసేన కీలక నేత-కర్మ ఎవరినీ వదలదని హెచ్చరిక..! :: br br br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 2.4K

Uploaded: 2024-12-25

Duration: 02:03

Your Page Title