First Glass Bridge సముద్రంపై నడుస్తూ.. Sun Rise, Sun Set ఎంజాయ్ చేయండి | Oneindia Telugu

First Glass Bridge సముద్రంపై నడుస్తూ.. Sun Rise, Sun Set ఎంజాయ్ చేయండి | Oneindia Telugu

India gets first glass bridge over sea in Kanyakumari, Tamil Nadu. CM mk stalin unveils the classic glass bridge that connects the 133 ft tall Saint Tiruvalluvar statue and the Vivekananda Rock Memorial. br br కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్‌ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది. br br #glassbridge br #StatueOfWisdom br #VivekanandaRockMemorial br #Tiruvalluvar br #Kanyakumari br #mkstalin br #ThiruvalluvarStatue br #GlassFiberBridge br #NewInfrastructure br #Indiabr br ~ED.232~PR.358~HT.


User: Oneindia Telugu

Views: 471

Uploaded: 2024-12-31

Duration: 05:38

Your Page Title