HMPV Virus లక్షణాలు కనుక్కోవడం ఎలా? వైరస్ వ్యాప్తిని నివారణ ఉందా..? | Oneindia Telugu

HMPV Virus లక్షణాలు కనుక్కోవడం ఎలా? వైరస్ వ్యాప్తిని నివారణ ఉందా..? | Oneindia Telugu

How to stop viral HMPV outbreak? What is the symptoms? br br చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని వణించిన కరోనావైరస్ మహమ్మారికి పుట్టినల్లయిన చైనా.. ఇప్పుడు మరో మహమ్మారిని సృష్టించినట్లు తెలుస్తోంది. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాన్ని వ్యాధి లక్షణాలుగా డాక్టర్లు చెప్తున్నారు br br #HMPV br #hmpvvirussymptoms br #humanmetapneumovirus br #covid19 br #coronavirus br #china br #HealthEmergencybr br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2025-01-03

Duration: 02:03

Your Page Title