Home Minister Anitha : ప్రైవేట్ పీఏ దందా బట్టబయలు.. ఏం చేశారో చూడండి

Home Minister Anitha : ప్రైవేట్ పీఏ దందా బట్టబయలు.. ఏం చేశారో చూడండి

హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల కూటమి పాలనలో తన పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన తన పీఏ సంధు జగదీష్ పై ఎట్టకేలకు వేటు వేశారు.

User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2025-01-04

Duration: 03:12

Your Page Title