Bay of Bengal ను ఈదిన మహిళ.. 7 రోజులు,150 కీలోమీటర్ల ఈత

Bay of Bengal ను ఈదిన మహిళ.. 7 రోజులు,150 కీలోమీటర్ల ఈత

కాకినాడ జిల్లాకు చెందిన గోలి శ్యామల అనే మహిళ అతి పెద్ద సాహసం చేశారు. 52 సంవత్సరాల వయస్సులో బంగాళాఖాతాన్ని ఈదారు. 150 కిలోమీటర్ల దూరం పాటు ఆమె ఈదుకుంటూ వెళ్లారు. వారం రోజుల పాటు నిరాటంకంగా సముద్రంపైనే గడిపారు.


User: Oneindia Telugu

Views: 4.6K

Uploaded: 2025-01-04

Duration: 01:10