మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు: పవన్

మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు: పవన్

Pawan Kalyan Speech in Visakha Pubic Meeting: భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ అన్నారు. సదుద్దేశం, సదాశయం ఉంటేనే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. మోదీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని కొనియాడారు. విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్​ ప్రసంగించారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-08

Duration: 03:21

Your Page Title