అమరావతి ORRకు కేంద్ర కమిటీ ఆమోదం

అమరావతి ORRకు కేంద్ర కమిటీ ఆమోదం

AMARAVATI OUTER RING ROAD PROJECT: అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ORR ఎలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్‌ వెళ్తుండడంతో ఆ నిర్మాణం అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్‌ఆర్‌లో 4చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది.


User: ETVBHARAT

Views: 49

Uploaded: 2025-01-11

Duration: 02:44

Your Page Title