రెండు కోట్ల విలువైన నకిలీ సిగంరెట్లు

రెండు కోట్ల విలువైన నకిలీ సిగంరెట్లు

Vigilance Officer Siezed Illegal Cigarettes in Nellore District : నెల్లూరు జిల్లాలో విజిలెన్స్‌ అధికారులు అక్రమంగా నిషేధిత సిగరెట్లు విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించారు. కోవూరు, నెల్లూరులో పెద్దఎత్తున నిల్వ ఉంచిన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సిగరెట్ల విలువ 2 కోట్ల 20లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. చేపల రవాణా చేస్తున్న డబ్బాల్లో నకిలీ సిగరెట్లు రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు.


User: ETVBHARAT

Views: 38

Uploaded: 2025-01-12

Duration: 02:23

Your Page Title