YS Jagan Warning to Pulivendhula DSP| ప్రభుత్వం మారగానే మీకు మాములుగా ఉండదు..! | Oneindia Telugu

YS Jagan Warning to Pulivendhula DSP| ప్రభుత్వం మారగానే మీకు మాములుగా ఉండదు..! | Oneindia Telugu

Pulivendula DSP Murali Naik Publicly Threatened by Jagan in Pulivendula br br మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ స్వయంగా చూశారు. ‘ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల్లో మారిపోవచ్చు. ఆ తర్వాత మీ కథ ఉంటుంది’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. br br #ysjagan br #pulivendula br #ysrcongressparty br #varraravindrareddybr br ~PR.358~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 6.5K

Uploaded: 2025-01-13

Duration: 01:56

Your Page Title