ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్

ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్

cm revanth reddy going to delhi : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సహా కాంగ్రెస్ కీలక నేతలు దిల్లీకి చేరారు. ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో వీరంతా పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రేపు దిల్లీ నుంచే సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడం సహా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ బృందం ఆస్ట్రేలియా వెళ్లి....


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-01-15

Duration: 02:33