'చిత్రావతి' నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం

'చిత్రావతి' నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం

CBR Residents Received Compensation : పనిచేసే ప్రభుత్వం ఉంటే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనేదానికి చిత్రావతి రిజర్వాయర్‌ నిర్వాసితుల ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. పరిహారం కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మర్రిమేకలపల్లి ఎస్సీ కాలనీ వాసులకు సంక్రాంతి కానుకగా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలను కూటమి ప్రభుత్వం ఖాతాల్లో జమచేసింది. 'నీటిలో ముంచేశారు, పరిహారం మరిచారు' అంటూ వరుస కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేసిందంటూ 'ఈటీవీ భారత్'​కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-01-15

Duration: 04:21

Your Page Title