Skill Scam Case లో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ వ్యక్తికి చివాట్లు పెట్టిన సుప్రీం | Oneindia Telugu

Skill Scam Case లో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. ఆ వ్యక్తికి చివాట్లు పెట్టిన సుప్రీం | Oneindia Telugu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సుప్రీంలో ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.

User: Oneindia Telugu

Views: 3.8K

Uploaded: 2025-01-15

Duration: 01:45

Your Page Title