Pawan Kalyan, YS Jagan, Nara Lokesh జనంలోకి జననేతలు.. ముగ్గురు ఒకేసారి వస్తున్నారు | Oneindia Telugu

Pawan Kalyan, YS Jagan, Nara Lokesh జనంలోకి జననేతలు.. ముగ్గురు ఒకేసారి వస్తున్నారు | Oneindia Telugu

ఏపీ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి రావడానికి ముహూర్తం గతంలోనే పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కూడా జనం లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనంలోకి రానున్నారు అని అంటున్నారు. br #ysjagan br #pawankalyan br #naralokesh br #appoliticsbr br Also Readbr br పవన్ 'సేఫ్' గేమ్, పక్కా ప్లాన్ - టీడీపీకి సంకటం..!! :: br నామినేటెడ్ పోస్టుల విభజన, తాజా లిస్టు - వేతనాలు ఫిక్స్..


User: Oneindia Telugu

Views: 2.6K

Uploaded: 2025-01-16

Duration: 03:02