ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌ షా

ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌ షా

కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎన్‌ఐడీఎం ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. సంస్థకు సంబంధించిన వివరాల్ని అధికారులు కేంద్ర హోం మంత్రికి వివరించారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-01-19

Duration: 01:16

Your Page Title