Rohit Sharma ప్లాన్ మాములుగా లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీ మనదే |Champions Trophy| Oneindia Telugu

Rohit Sharma ప్లాన్ మాములుగా లేదు.. ఛాంపియన్స్ ట్రోఫీ మనదే |Champions Trophy| Oneindia Telugu

టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా విజయం సాధించిన తర్వాత, ఆ ట్రోఫీని వాంఖడే మైదానానికి తీసుకొచ్చి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి, ట్రోఫీని వాంఖడేకు తీసుకొస్తామని మాటిచ్చాడు రోహిత్. మరోసారి 140 కోట్ల మంది ఆశలను దుబాయ్‌కు తీసుకెళ్తోన్నట్లు పేర్కొన్నాడు. br #RohitSharma br #ChampionsTrophy br #WankhedeStadium br br br Also Readbr br నితీష్ కుమార్ రెడ్డికి మొండిచెయ్యి- ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టు ఇదే :: br ఏం హాలత్ అయిందిరా బై :: br కొహ్లీ, రోహిత్ కెరీర్ ముగిసినట్లేనా ? గంభీర్ జవాబు ఇదే..


User: Oneindia Telugu

Views: 647

Uploaded: 2025-01-20

Duration: 02:21

Your Page Title