Birthright Citizenship | ట్రంప్ కఠిన నిర్ణయం, సిటిజన్ షిప్ ఇవ్వనని స్పష్టం | Trump | Oneindia Telugu

Birthright Citizenship | ట్రంప్ కఠిన నిర్ణయం, సిటిజన్ షిప్ ఇవ్వనని స్పష్టం | Trump | Oneindia Telugu

Trump on Birthright Citizenship: అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలోని ఇమ్మిగ్రెంట్లకు చెమటలు పడుతున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి బాంబు లాంటి వార్తను ట్రంప్ ప్రకటిస్తారో తెలియక హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే పుట్టుకతో అమెరికా పౌరసత్వంపై ఆయన ఫోకస్ భారతీయులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. br #birthright br #birthrightcitizenship br #trump br #trumpnewdecisions br #usa br #H1B br br br Also Readbr br ట్రంప్‌పై ఆచితూచి: అమెరికా నుంచి వేల సంఖ్యలో భారతీయులను వెనక్కి పిలిపించుకుంటోన్న కేంద్రం? :: br డొనాల్డ్ జీ.. మీ నిర్ణయం బాధాకరం- పునఃసమీక్షించుకోండి :: br Donald trump: బుల్లెట్ స్పీడుతో ట్రంప్ .. ఆ అధికారులంతా అవుట్..


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2025-01-22

Duration: 03:11

Your Page Title