Trump on Illegal Immigrants ఇండియన్స్ అందరూ వెళ్లిపోవాలని హుకుం | USA | Oneindia Telugu

Trump on Illegal Immigrants ఇండియన్స్ అందరూ వెళ్లిపోవాలని హుకుం | USA | Oneindia Telugu

Trump on Indian Immigrants అమెరికాలో దాదాపు 1.4 కోట్ల మంది చట్టపరమైన డాక్యుమెంట్లు లేని ఇమ్మిగ్రెంట్లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 7.25 లక్షల మంది భారతీయ పౌరులు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి వారిని ఏరిఏరి వారి దేశాలకు పంపిచే పనిలో ట్రంప్ ప్రస్తుతం ఉన్నారు. br #trump br #trumpnewdecisions br #usa br #H1B br #indianimmigrantsbr br Also Readbr br ట్రంప్‌పై ఆచితూచి: అమెరికా నుంచి వేల సంఖ్యలో భారతీయులను వెనక్కి పిలిపించుకుంటోన్న కేంద్రం? :: br డొనాల్డ్ జీ.. మీ నిర్ణయం బాధాకరం- పునఃసమీక్షించుకోండి :: br Donald trump: బుల్లెట్ స్పీడుతో ట్రంప్ .. ఆ అధికారులంతా అవుట్..


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2025-01-22

Duration: 03:27