Budget 2025 : Personal Income Tax Rates తగ్గనున్నాయా? | Oneindia Telugu

Budget 2025 : Personal Income Tax Rates తగ్గనున్నాయా? | Oneindia Telugu

Budget 2025:ఫిబ్రవరి 1న ప్రతి ఏటా మాదిరిగానే కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రసంగానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ ప్రజల నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు అందరి నుంచి వినతుల వర్షం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆదాయపుపన్నుకు సంబంధించిన వినతి ఎక్కువగా వినిపిస్తోంది.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2025-01-22

Duration: 06:03

Your Page Title