Pushpak Express Accident వెంటాడిన మృత్యువు.. ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నా.. ! | Oneinda Telugu

Pushpak Express Accident వెంటాడిన మృత్యువు.. ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నా.. ! | Oneinda Telugu

Pushpak Express Accident మహారాష్ట్రలోని జల్గావ్లో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగాయని వదంతులు రావడంతో ప్రయాణికులు చైను లాగారు. దీంతో పుష్పక్ రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు కిందికి దిగి పక్కనున్న పట్టాలపైకి చేరుకోగా.. అదే సమయంలో దానిపై దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. పట్టాలపై ఉన్న ప్రయాణికుల మీదుగా రైలు దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందారు.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2025-01-22

Duration: 01:13

Your Page Title