రోడ్లు కనిపించడం లేదు : హైదరాబాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగమంచు - DENSE FOG IN HYDERABAD

రోడ్లు కనిపించడం లేదు : హైదరాబాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగమంచు - DENSE FOG IN HYDERABAD

Dense Fog in Hyderabad : హైదరాబాద్‌ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు వల్ల రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. ఇలాంటి సమయాల్లో కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసరాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేసింది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-01-24

Duration: 02:11