Republic Day Parade 2025 : అబ్బురపరచిన ఆంధ్రప్రదేశ్ శకటం.. పవన్ మార్క్ ప్రదర్శన | Oneidia Teugu

Republic Day Parade 2025 : అబ్బురపరచిన ఆంధ్రప్రదేశ్ శకటం.. పవన్ మార్క్ ప్రదర్శన | Oneidia Teugu

Etikoppaka Wooden Toys in Republic Day Parade దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం సందర్శకులను అమితంగా ఆకర్షించింది. br #Republic Day br #RepublicDay2025 br #Republicdayparade br #Etikoppaka br #Etikoppakawoodentoys br #pawankalyan br #AndhraPradeshbr br Also Readbr br ఏపీకి ఆ నిర్ణయం గేమ్ ఛేంజర్ - పవన్, లోకేష్ చర్చలు..!! :: br సచివాలయాల `విభజన`: గైడ్ లైన్స్ జారీ- వాళ్లు అవుట్? :: br దావోస్ షాక్ పవన్ గతంలోనే ఊహించారా ? కామెంట్స్ వైరల్..


User: Oneindia Telugu

Views: 4.5K

Uploaded: 2025-01-26

Duration: 02:19

Your Page Title