ఏపీలో బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు

ఏపీలో బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు

Battery Storage Projects in AP : రాష్ట్ర విద్యుత్‌ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టులూ ఏర్పాటు కానున్నాయి. ఏపీలో వెయ్యి మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నాలుగుచోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.


User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-01-27

Duration: 03:42