నిజం నా వైపు ఉంది ఎన్ని సార్లయినా కోర్టుకు వస్తాను

నిజం నా వైపు ఉంది ఎన్ని సార్లయినా కోర్టుకు వస్తాను

Lokesh on Deputy CM Post : సాక్షిపై పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై సాక్షి పత్రిక అసత్య ఆరోపణలు చేసిందంటూ ఆయన గతంలో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కోర్టులో క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవతలి తరఫు లాయర్లు కోర్టుకు రాకపోవడంతో విచారణను వచ్చేనెల 28కి వాయిదా వేశారు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-01-27

Duration: 01:54

Your Page Title