President Horse Buggy : స్టైల్ మార్చిన రాష్ట్రపతి.. గుర్రపు బగ్గీలో జర్నీ| Murmu | Oneindia Telugu

President Horse Buggy : స్టైల్ మార్చిన రాష్ట్రపతి.. గుర్రపు బగ్గీలో జర్నీ| Murmu | Oneindia Telugu

President Horse Buggy: రాష్ట్రపతి ప్రయాణించిన బగ్గీ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ బగ్గీకి పెద్ద చరిత్రే ఉంది. ఉత్సవ యాత్ర కోసం ఇద్దరు విదేశీ అధ్యక్షులు కలోనియల్ కాలం నాటి ఓపెన్ ఎయిర్ బగ్గీపై ప్రయాణించారు. ఆ సంప్రదాయాన్ని రాష్ట్రపతి గతేడాది నుంచి కొనసాగిస్తున్నారు.

User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2025-01-31

Duration: 04:16

Your Page Title