Union Budget 2025: పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన| President Droupadi Murmu | Oneindia Telugu

Union Budget 2025: పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన| President Droupadi Murmu | Oneindia Telugu

Union Budget 2025 : ఏపీ విభజన హామీల్లో భాగంగా పోలవరంలో జాతీయ ప్రాజెక్టు నిర్మించి ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ పదేళ్లలో రెండుసార్లు కేంద్రంలో మోడీ సర్కార్ పలు మార్లు నిధులు కూడా కేటాయించింది. అయితే మధ్యలో జరిగిన తప్పిదాలతో ప్రాజెక్టు నిర్మాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ పార్లమెంట్ ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టును ప్రస్తావించారు. br #polavaram br #polavaramproject br #unionbudget2025 br #budget2025expectations br #Budget2025 br #nirmalasitharaman br #unionbudgetupdatesbr br Also Readbr br Union Budget 2025: నిర్మల బడ్జెట్ టీమ్- ఏరి కోరి ఎంపిక..!! :: br President Droupadi Murmu: ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం :: br Parliament: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం-కా సేపట్లో ఆర్ధిక సర్వే..


User: Oneindia Telugu

Views: 1.6K

Uploaded: 2025-01-31

Duration: 02:05

Your Page Title