Budget 2025 : Dulari Devi ఇచ్చిన బంగారు అంచుతో కూడిన Madhubani చీరలో నిర్మలమ్మ | Telugu Oneindia

Budget 2025 : Dulari Devi ఇచ్చిన బంగారు అంచుతో కూడిన Madhubani చీరలో నిర్మలమ్మ | Telugu Oneindia

Union Finance Minister Nirmala Sitharaman arrives at the Parliament. She will present the Union Budget shortly.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి చాలా ప్రత్యేకమైన చీర కట్టుకున్నారు. నిర్మలమ్మ బీహార్‌లో నివసించే దులారీ దేవి ఆమెకు ఇచ్చిన బంగారు అంచుతో కూడిన క్రీమ్ కలర్ మధుబని చీరను ధరించింది. దులారీ దేవి 2021 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. br #UnionBudget2025 br #NirmalaSitharaman br #Budget2025 br #Madhubani br #DulariDevibr br Also Readbr br బిగ్ అలర్ట్- స్టాక్ మార్కెట్ స్పెషల్ సెషన్: నిలబెడుతుందా? కూల్చుతుందా? :: br Union Budget 2025: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ :: br ప్రధాని మోదీకి పవన్ స్పెషల్ రిక్వెస్ట్..!! :: br br br ~ED.234~PR.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2025-02-01

Duration: 01:07

Your Page Title