Budget 2024 : ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.20 లక్షల లోన్ | Mudra Loan | Oneindia Telugu

Budget 2024 : ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.20 లక్షల లోన్ | Mudra Loan | Oneindia Telugu

Mudra Loan: ముద్ర యోజన స్కీమ్ ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు. దీనికి ప్రతి నెల కిస్తీలు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ముద్ర యోజన స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకునే వారు వెబ్ సైట్ కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు. br br Budget 2024: Loans limit under PM Mudra Yojana enhanced to ₹20 lakh br #UnionBudget2025 br #UnionBudgetlive br #mudraloan br #Budget2025live br #nirmalasitharaman br #MSMEbr br Also Readbr br Jio : జియో కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. 336 రోజుల వాలిడిటీతో సినిమాలు కూడా.. :: br కేంద్రం ఇస్తోంది రూ 15 వేల కోట్లు రుణమే, కానీ - చంద్రబాబు..


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2025-02-04

Duration: 03:03

Your Page Title