ఎల్బీ నగర్‌లో విషాదం - గోడ కూలి ముగ్గురు మృతి

ఎల్బీ నగర్‌లో విషాదం - గోడ కూలి ముగ్గురు మృతి

Three killed in wall collapse in Lb nagar : హైదరాబాద్​లోని ఎల్బీ నగర్‌లో గోడ కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్‌ కోసం తవ్వుతుండగా పక్కనే ఉన్న అదే స్థలానికి చెందిన ప్రహరీ గోడ కూలిపోయింది.


User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-02-05

Duration: 01:42

Your Page Title