Gongadi Trisha Reddy : గొంగడి త్రిషకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Gongadi Trisha Reddy : గొంగడి త్రిషకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Gongadi Trisha Reddy : ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‍‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1 కోటి నజరానా ప్రకటించారు. అండర్-19 ప్రపంచ కప్ జట్టులోని మరో సభ్యురాలు ధృతి కేసరి, జట్టు ప్రధాన కోచ్ నౌషీన్, శిక్షకురాలు షాలినిలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. br #GongadiTrisha br #cmrevanthreddy br #womencricket br #bcci br #U19T20Worldcup br #ICCbr br Also Readbr br CM Revanth Reddy: శభాష్ త్రిష!..


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2025-02-05

Duration: 02:03

Your Page Title