Delhi Election 2025 : ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్| Telugu Oneindia

Delhi Election 2025 : ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్| Telugu Oneindia

Delhi Assembly Election Polling 2025:దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. 2020దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 62.59శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 56శాతం ఓటింగ్‌ నమోదైంది. br #DelhiAssemblyElectionPolling br #DelhiPolling br #AAP br #BJP br # ArvindKejriwal br #Narendramodi br #Delhibr br Also Readbr br ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2025 LIVE :ముక్కోణపు పోటీలో విజేత ఎవరు..? :: br ఢిల్లీలో ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్..


User: Oneindia Telugu

Views: 1.4K

Uploaded: 2025-02-05

Duration: 01:33

Your Page Title