Trump: ట్రంప్ దెబ్బ. అమృత్ సర్ కు చేరుకున్న మనవాళ్లు | Oneindia Telugu

Trump: ట్రంప్ దెబ్బ. అమృత్ సర్ కు చేరుకున్న మనవాళ్లు | Oneindia Telugu

Trump: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన ఫస్ట్ బ్యాచ్ విమానం భారత్ చేరింది. టెక్సాస్ నుంచి వచ్చిన సీ-17 మిలటరీ ప్లేన్ పంజాబ్ లోని అమృత్సర్లో ఉన్న శ్రీ గురు రామ్ దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ల్యాండ్ అయింది. అందులోని 104 మందిలో పంజాబ్కు చెందినవారు 30 మంది, హర్యానా, గుజరాత్కు చెందినవారు 33 మంది చొప్పున ఉన్నారు. br br #afp br #trump br #usmilitary br #indianimmigrants br #indians br #amritsar br br br Also Readbr br భారత అక్రమ వలసదారుల `దారుణ` అనుభవాలు: ప్రతి ఒక్కరికీ ఓ గుణపాఠం :: br సైనిక విమానాల్లోనే వలసల తరలింపు ఎందుకు ?-ఒక్కొక్కరిపై 4 లక్షలు-ట్రంప్ మెసేజ్ ఇదే..


User: Oneindia Telugu

Views: 875

Uploaded: 2025-02-06

Duration: 01:56

Your Page Title