Indians Deported From US: ఇంటికొస్తామనకోలేదు..వర్ణనాతీతంగా బతుకులు | Trump | Oneindia Telugu

Indians Deported From US: ఇంటికొస్తామనకోలేదు..వర్ణనాతీతంగా బతుకులు | Trump | Oneindia Telugu

Indians Deported From US: అమెరికా నుంచి భారత్‌కు వెనక్కి వచ్చిన వారి జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అమెరికా అని కలలు కంటూ, తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి br br #AFP br #trump br #usmilitary br #indianimmigrants br #indians br #amritsar br br br Also Readbr br ఏజెంట్లు, అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం విస్పష్ట ప్రకటన :: br భారత అక్రమ వలసదారులు మనుషులు కాదు..


User: Oneindia Telugu

Views: 9.5K

Uploaded: 2025-02-06

Duration: 04:28

Your Page Title