Hydra: విషయం చెప్పండి.. ఓవర్ యాక్షన్ చేయవద్దు | Commissioner Ranganath |Oneindia Telugu

Hydra: విషయం చెప్పండి.. ఓవర్ యాక్షన్ చేయవద్దు | Commissioner Ranganath |Oneindia Telugu

Hydra: రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. రంగనాథ్ బాధితుల సమస్యలు వింటున్న సమయంలో హైకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు. న్యాయవాది ముఖీం, 'మీకు తెలుగు వచ్చా' అని హైడ్రా కమిషనర్‌ను అడిగారు. కోర్టు పరిధిలో ఉన్న దానిని చూసేందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓవర్ యాక్షన్ చేయవద్దని న్యాయవాదిని రంగనాథ్ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. br br #hydra br #Ranganath br #HydraCommissionerRanganath br #hyderabad br #HighCourt br #Telangana br #CMRevanthReddy br #Congressbr br Also Readbr br "హైడ్రా విషయంలో అవసరమైతే జైలుకెళ్తా.. నాపై 173 కేసులు ఉన్నాయి" :: br భూ కబ్జా..


User: Oneindia Telugu

Views: 1.8K

Uploaded: 2025-02-07

Duration: 01:48

Your Page Title