Pawan Kalyan: కొడుకుతో కలిసి కొచ్చికి పవన్.. అగస్త్య మహర్షి ఆలయంలో | Akira Nandan | Oneindia Telugu

Pawan Kalyan: కొడుకుతో కలిసి కొచ్చికి పవన్.. అగస్త్య మహర్షి ఆలయంలో | Akira Nandan | Oneindia Telugu

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ? br br #pawankalyan br #sanathani br #janasena br #akiranandan br #kochi br #pawankalyanSpiritual br #sanathanadarmabr br Also Readbr br సనాతన ధర్మం కోసం జనసేనాని.. నేటి నుంచే దక్షిణాది రాష్ట్రాల యాత్ర :: br ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై ఆదేశాలు: డెడ్ లైన్ :: br పొలిటికల్ రీ ఎంట్రీ సై మెగా డెసిషన్ - జనసేనతోనే..


User: Oneindia Telugu

Views: 591

Uploaded: 2025-02-12

Duration: 02:10