PM Narendra Modi: భారత్ అభివృద్ధి చెందిన దేశం.. మోదీ కీలక వ్యాఖ్యలు | Oneindia Telugu

PM Narendra Modi: భారత్ అభివృద్ధి చెందిన దేశం.. మోదీ కీలక వ్యాఖ్యలు | Oneindia Telugu

PM Narendra Modi: వికసిత భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్‌ కంపెనీలకు ఆహ్వానం పలికారు. అనంతరం పారిస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

User: Oneindia Telugu

Views: 800

Uploaded: 2025-02-12

Duration: 02:54

Your Page Title