Vallabhaneni Vamsi Arrest: వంశీ అరెస్ట్ YS Jagan సీరియస్.. డైరీ స్టార్ట్ చేస్తా| Oneindia Telugu

Vallabhaneni Vamsi Arrest: వంశీ అరెస్ట్ YS Jagan సీరియస్.. డైరీ స్టార్ట్ చేస్తా| Oneindia Telugu

Vallabhaneni Vamsi Arrest : ఏపీలో Gannavaram మాజీ ఎమ్మెల్యే Vallabhaneni Vamsi Arrest, రిమాండ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో YCP అధికారంలో ఉండగా Gannavaram TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసులో ఏ 71గా FIR లో ఉన్న ఆయనపై తాజాగా కిడ్నాప్, బెదిరింపుల కింద ఏ1గా పోలీసులు నమోదు చేసిన కేసు మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.


User: Oneindia Telugu

Views: 1.9K

Uploaded: 2025-02-14

Duration: 03:09

Your Page Title