Nandamuri Balakrishna: Thaman కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన Balayya.. ఎన్ని కోట్లంటే | Oneindia Telugu

Nandamuri Balakrishna: Thaman కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన Balayya.. ఎన్ని కోట్లంటే | Oneindia Telugu

Nandamuri Balakrishna gifts Porche to Music Director SS Thaman br Nandamuri Balakrishna: తమన్ కు బాలయ్య ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. బాలకృష్ణ తాజాగా మ్యాజిక్ డైరెక్టర్ తమన్‌కు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఆ కారు ధర కోటికి పైగానే ఉంటుందని చెబుతున్నారు. న్యూ బ్రాండెండ్ పోర్చ్సే కారును బాలయ్య స్వయంగా కొని.. రిజిస్ట్రేషన్ చేయించి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. br #NandamuriBalakrishna br #Balakrishna br #NBK br #Thaman br #Porchecarbr br Also Readbr br తమన్​ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ - విలువ ఎంతో తెలుసా..!! :: br అమరావతికి అదిరిపోయే న్యూస్ చెప్పిన బాలకృష్ణ..


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2025-02-15

Duration: 01:27

Your Page Title