Maha Kumbh 2025: మరో పది రోజులే.. కుంభమేళాకు వెళ్లిరావాల్సిందే | Oneindia Telugu

Maha Kumbh 2025: మరో పది రోజులే.. కుంభమేళాకు వెళ్లిరావాల్సిందే | Oneindia Telugu

Maha Kumbh 2025 Ends with in 10 days, Thousands of people at Prayagraj Sangam br br Maha Kumbh 2025: జనవరి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. మరో 10 రోజుల్లో ఈ మహా క్రతువు ముగియనుంది. br br br #Mahakumbhmela2025 br #Prayagraj br #kumbhmela2025 br #kumbhmela br #trivenisangam br #UttarPradesh br br br Also Readbr br Mamta Kulkarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ :: br 'కుంభమేళాకు వెళ్లొద్దు.. 300 కి.మీ. ట్రాఫిక్.. 48 గంటలుగా'.. భక్తుడి ఆవేదన :: br Union Budget 2025: పార్లమెంటులో రచ్చ.. కుంభమేళా ఘటనపై విపక్షాల ఆందోళన..


User: Oneindia Telugu

Views: 3.2K

Uploaded: 2025-02-16

Duration: 01:52

Your Page Title