ఏళ్లుగా నలగుతున్న కొటియా సమస్య- అభివృద్ధికి అడ్డంకులు

ఏళ్లుగా నలగుతున్న కొటియా సమస్య- అభివృద్ధికి అడ్డంకులు

Kotia Battle of Border Between AP and Odisha States : ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొటియాలో పట్టు సాధించడం కోసం ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని 21 గ్రామాలపై ఆధిపత్యం కోసం నిత్యం కొటియాలో గొడవలకు దిగుతోంది. కూటమి సర్కార్‌ చేపట్టిన అభివృద్ధి పనుల్ని సైతం అడ్డుకుంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-02-17

Duration: 04:04