ఆకట్టుకున్న డాగ్​ షో- ర్యాంప్​వాక్​తో అదరగొట్టిన పెట్స్​

ఆకట్టుకున్న డాగ్​ షో- ర్యాంప్​వాక్​తో అదరగొట్టిన పెట్స్​

Dog show in Rajahmundry : రోడ్డుపై భౌ భౌ అంట అరిచి భయపెట్టే శునకాలు అందంగా ముస్తాబు అయి ఆకట్టుకుంటున్నాయి. చక్కగా చొక్కా , గౌనుతో సోకు చేసుకుని ర్యాంప్​ వాక్​ చేశాయి. గోదావరి కెన్నెల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్‌ షో లో రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని రకాల బ్రీడ్ శునకాలు పాల్గొన్నాయి. షో లో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి.


User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-02-17

Duration: 03:02

Your Page Title