ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ పోరుకు సర్వం సిద్ధం.. మరి మీరు సిద్ధమా? | Oneindia Telugu

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ పోరుకు సర్వం సిద్ధం.. మరి మీరు సిద్ధమా? | Oneindia Telugu

Champions trophy start tomorrow, Full Schedule, Teams, Telecast, Live Streaming And More br br Champions Trophy 2025: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 19 గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ టీవీ ఛానెల్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్ స్టార్లోనూ ఈ మ్యాచ్ లు లైవ్ చూడొచ్చు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. br br #ICCChampionsTrophy br #ICCChampionsTrophy2025 br #ICC br #ChampionsTrophy2025 br #BCCI br #TeamIndia br #teamindianewjerseybr br Also Readbr br పంత్ ను యాక్సిడెంట్ నుంచి కాపాడి.. తాను సూసైడ్ .. ప్రేయసికి విషం ఇచ్చి.. :: br స్టార్కూ ఎళ్లిపాయె- ఇంకెందుకురా ఆడటము :: br ఎంతమంది ప్రియుడులను మారుస్తావ్ తల్లి..


User: Oneindia Telugu

Views: 343

Uploaded: 2025-02-18

Duration: 01:40

Your Page Title