విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్‌సీ ఛైర్మన్

విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్‌సీ ఛైర్మన్

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు ఈఆర్‌సీ ఛైర్మన్‌ రాంసింగ్‌ ఠాగూర్‌ శుభవార్త చెప్పారు. ఏ విభాగంలోనూ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించారు. br ఏపీ విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను తిరుపతిలో ఆయన విడుదల చేశారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-02-20

Duration: 01:29