IND Vs PAK - పాక్ బౌలింగ్ ను టీమిండియా తట్టుకుంటుందా? | Champions Trophy 2025 | Oneindia Telugu

IND Vs PAK - పాక్ బౌలింగ్ ను టీమిండియా తట్టుకుంటుందా? | Champions Trophy 2025 | Oneindia Telugu

Champions Trophy 2025, IND vs PAK LIVE Score: Kuldeep Yadav Shines, India Restrict Pakistan To 241 br br IND Vs PAK - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. దాంతో పాకిస్థాన్ 242 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. br br #ICCChampionsTrophy br #IndVsPak br #IndiaVsPakistan br #IndVsPak2025 br #ChampionsTrophy2025 br #RohitSharma br #Teamindia br #ViratKohli br #Mohammadshamibr br Also Readbr br జట్టులో ఎందుకన్నారు..ఇప్పుడు అతనే కాపాడాడు :: br పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకున్న ఏకైక భారత ఆటగాడు నువ్వే సామి..! :: br టీమిండియా గుడ్ న్యూస్..


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2025-02-23

Duration: 06:07

Your Page Title