మోదీ వ్యక్తిగత ఆస్తులు అడగటం లేదు : రేవంత్ రెడ్డి

మోదీ వ్యక్తిగత ఆస్తులు అడగటం లేదు : రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Fire Central Government : తాము మోదీ వ్యక్తిగత ఆస్తులు అడగటం లేదని, హక్కుల ప్రకారం రావాల్సిన నిధులనే అడుగుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా పన్నులు వెళ్తున్నాయని, తెలంగాణ చెల్లించిన పన్నుల్లో సగం కూడ రాష్ట్రానికి రావటం లేదని ఆరోరించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తీరుపైనా నిప్పులు చెరిగారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-02-28

Duration: 01:08

Your Page Title