ఏప్రిల్​, మే నెలల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం : వాతావరణశాఖ

ఏప్రిల్​, మే నెలల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం : వాతావరణశాఖ

వేసవి సీజన్‌ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది ఎండకాలం ఎలా ఉండబోతుందనే అంశాలపై భారత వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-03-01

Duration: 07:33