రాజధాని అమరావతి పనుల్లో మరో ముందడుగు

రాజధాని అమరావతి పనుల్లో మరో ముందడుగు

CRDA Tenders For Construction Of High Court And Assembly Buildings in Amaravati : రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వాత భవనాల నిర్మాణానికి CRDA టెండర్లు పిలిచింది. రెండు భవనాలకు రూ.1,816 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చిన CRDA అదే రోజు సాంకేతిక బిడ్‌ తెరవనుంది. తర్వాత ఫైనాన్షియల్‌ బిడ్లు, అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనుంది.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-03-02

Duration: 03:02