126 మందికి 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ

126 మందికి 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ

TWO CENTS LAND TO THE POOR: పేదల నివాసాలకు రెండు సెంట్ల స్థలం అందిస్తామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోనే మొదటిసారి నెల్లూరులో ఆ హామీని నెరవేర్చింది. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత, మొదటిసారి నెల్లూరులో 126 మంది పేదలకు రెండు సెంట్లు స్థలం మంజూరు చేశారు. అందుకు సంబంధించిన పట్టాలను మంత్రి నారాయణ పంపిణీ చేశారు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-03-02

Duration: 01:37

Your Page Title