IND Vs AUS : కుల్దీప్ ను మాద**ద్ అని తిట్టిన విరాట్ కోహ్లీ | Champions Trophy 2025 | Oneindia Telugu

IND Vs AUS : కుల్దీప్ ను మాద**ద్ అని తిట్టిన విరాట్ కోహ్లీ | Champions Trophy 2025 | Oneindia Telugu

Champions Trophy 2025 - IND VS AUS - Why Virat Kohli and Rohit Sharma Scolded Team india Legendary Spinner Kuldeep Yadav? br br Champions Trophy 2025 -IND VS AUS - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయారు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై నోరు పారేసుకున్నారు. రాయలేని పదాలతో బండ బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. br br #ICCChampionsTrophy br #IndVsAus br #IndiaVsAustralia br #IndVsAus2025 br #IndiavsAustraliaSemiFinal br #ChampionsTrophy2025 br #RohitSharma br #Teamindia br #ViratKohli br #KuldeepYadavbr br Also Readbr br కళ్లన్నీ ఆమెపైనే .. క్రికెటర్ భార్య ప్యాంటు అతను వేసుకున్నాడని..! :: br Ind Vs Aus: నలుగురు స్పిన్నర్లతో బరిలోకి - టీం ఇండియాకు 'హెడే'క్..!! :: br వర్షం పడితే ఫైనల్ కు వెళ్లేదెవరు- స్పిన్నర్లపై కొత్త ఫార్ములా..


User: Oneindia Telugu

Views: 1.1K

Uploaded: 2025-03-04

Duration: 02:58

Your Page Title