Steve Smith Retirement - స్మిత్ షాకింగ్ డెసిషన్.. ఇక క్రికెట్ ఆడను | Oneindia Telugu

Steve Smith Retirement - స్మిత్ షాకింగ్ డెసిషన్.. ఇక క్రికెట్ ఆడను | Oneindia Telugu

Steve Smith Retirement - ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2025-03-05

Duration: 02:34

Your Page Title