Rythu Bharosa - రైతు భరోసా పై మంత్రి అచ్చెం నాయుడు కీలక వ్యాఖ్యలు | YS Jagan |Oneindia Telugu

Rythu Bharosa - రైతు భరోసా పై మంత్రి అచ్చెం నాయుడు కీలక వ్యాఖ్యలు | YS Jagan |Oneindia Telugu

Rythu Bharosa - రైతు భరోసా పై మంత్రి అచ్చెం నాయుడు అసెంబ్లీలో సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. "గత ప్రభుత్వం రైతులని ముంచేసింది. కేవలం రైతు భరోసా కింద ఏడాదికి రూ.7,500 ఇచ్చి, మిగతా పథకాలు అన్నీ ఆపేసారు. సాయిల్ టెస్టింగ్ కానీ, మెకనైజేషన్ కానీ, 90 సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ, ఒక్క ఏడాది కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ కట్టలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి ఏడాదికి, కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం" అన్నారు br br Rythu Bharosa - Minister Kinjarapu Atchannaidu made key comments in the Assembly on Monday on Rythu Bharosa. He said " As promised by our government, we will provide Rs. 20,000 per year to every eligible farmer, including the Center." br br br #APRythuBharosa br #SuperSix br #AchchemNaidu br #TDP br #APBudget2025 br #APBudgetSession2025 br #APAssembly br #ChandrababuNaidu br #AndhraPradeshbr br Also Readbr br కొత్త రేషన్ కార్డులపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల ప్రకటన :: br ఏపీలో ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారండీ :: br రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ పై మంత్రి గొట్టిపాటి సమాధానం ఇదే..


User: Oneindia Telugu

Views: 18

Uploaded: 2025-03-10

Duration: 01:50

Your Page Title